చాణక్య నీతి : ఇలాంటి వారిని నమ్మడం జీవితాన్ని నాశనం చేసుకోవడమే!

Samatha

17 April 2026

ఆ చార్య చాణక్యుడు అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా కొంత మందిని నమ్మడం మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవడమే అని ఆయన తెలిపారు.

కొందరిని నమ్మడం

ఏ వ్యక్తిలోనైనా సరే మీరు ఇలాంటి సంకేతాలు గుర్తిస్తే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందంట.

ఈ సంకేతాలు

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, మీ ముందే పదే పదే మాటలు మార్చుతూ, కథలు చెప్పేవారిని నమ్మకూడదు.

మాటలు మార్చడం

అదే విధంగా నిజమైన బంధం అనేది కష్ట సమయాల్లో మాత్రమే బయటపడుతుంది. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా తోడు ఉంటారు.

కష్ట సమయాలు

అందువలన మీ జీవితంలో కష్టాలు రాగానే దూరం అవ్వడం లేదా మీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే అలాంటి వారిని నమ్మకూడదు.

దూరమవ్వడం

అదే విధంగా చాలా మంది తమ రహస్యాలను కొంత మందితో షేర్ చేసుకుంటారు. అయితే మీ రహస్యాలను దాచలేని వారిని కూడా నమ్మకూడదు.

రహస్యాలు దాచలేని వారు

అత్యంత తియ్యగా మాట్లాడే వారిని అలాగే,  మీ విజయాన్ని చూసి అసూయపడేవారిని కూడా ఎప్పుడూ నమ్మకూడదు అంటున్నాడు చాణక్యుడు.

తియ్యగా మాట్లాడేవారు