AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..

Hyderabad Airport: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో లైవ్ బుల్లెట్ గుర్తించారు. అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని CISF సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బుల్లెట్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
Shamshabad Airport
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2026 | 9:58 AM

Share

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) బుల్లెట్ లభించడం తీవ్ర కలకలం రేపింది. అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీల సమయంలో పోలీసులు లైవ్ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు (Security Check) నిర్వహిస్తుండగా, సదరు ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో బుల్లెట్ ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది స్కానింగ్‌లో గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ జీఎంఆర్ (GMR) ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.

సదరు ప్రయాణికుడి దగ్గరకు ఆ బుల్లెట్ ఎలా వచ్చింది? దానికి సంబంధించిన సరైన లైసెన్స్ ఏమైనా ఉందా? లేదా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.

కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది. గతంలో కూడా పలువురు ప్రయాణికుల నుంచి బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు