అంతా కోల్పోయారా? చాణక్యుడు చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకోండి!
Prasanna Yadla
06 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
ఇంకా కష్టకాలంలో మన బలాలు ఏంటి ? మన బలహీనతలను ఏంటనేది తెలుసుకుని ఒక కొత్త ప్లాన్ చేసుకోవాలి
మన బలాలు ఏంటి
మొత్తం కోల్పోయినప్పుడు అస్సలు కుంగిపోకుండా ఒక చోటులో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి
ప్రశాంతంగా ఆలోచించుకోవాలి
ఇంకా గతంలో మీకు జరిగిన నష్టాన్ని ఎలాగూ మార్చలేరు కాబట్టి అది ఒక పాఠంలా అనుకుని ముందుకు వెళ్ళాలి
ఒక పాఠంలా అనుకోవాలి
ఇంకా డబ్బు, ఆస్తి వంటివి పోయిన జ్ఞానం, ఇంకా అనుభవం మనతోనే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి
డబ్బు, ఆస్తి
ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరినీ దగ్గరికి తియ్యకుండా మనకు ఎవరు నిజంగా అండగా ఉంటారో వారిని గమనించాలి.
వారిని గమనించాలి.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.