నేడే నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్
2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం..! [svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:13PM” class=”svt-cd-green” ] బంగారంపై కస్టమ్స్ సుంకం 10శాతం నుంచి 12.5శాతానికి పెంపు [/svt-event] [svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:12PM” class=”svt-cd-green” ] పెట్రోల్, డీజిల్‌పై రూపాయి అదనపు సుంకం. పెరగనున్న బంగారం, పెట్రో ధరలు [/svt-event] [svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:11PM” class=”svt-cd-green” ] […]
2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం..!
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:13PM” class=”svt-cd-green” ] బంగారంపై కస్టమ్స్ సుంకం 10శాతం నుంచి 12.5శాతానికి పెంపు [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:12PM” class=”svt-cd-green” ] పెట్రోల్, డీజిల్‌పై రూపాయి అదనపు సుంకం. పెరగనున్న బంగారం, పెట్రో ధరలు [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:11PM” class=”svt-cd-green” ] ముగిసిన బడ్జెట్ సమావేశం. లోక్‌సభ సోమవారానికి వాయిదా [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:10PM” class=”svt-cd-green” ] దిగుమతి చేసుకున్న పేపర్‌పైన 5శాతం కస్టమ్స్ చార్జ్ః నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:03PM” class=”svt-cd-green” ] వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే లక్ష్యం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:03PM” class=”svt-cd-green” ] వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాత పన్ను విధానమే అమలులో ఉంటుంది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,1:00PM” class=”svt-cd-green” ] రూ.5కోట్ల పైన వార్షిక ఆదాయం ఉన్న వారికి 7శాతం సర్‌ఛార్జ్: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:59PM” class=”svt-cd-green” ] రూ.2కోట్ల పైన వార్షిక ఆదాయం ఉన్న వారిని 3శాతం సర్‌ఛార్జ్: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:58PM” class=”svt-cd-green” ] డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి టాక్స్ లేదు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:57PM” class=”svt-cd-green” ] వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే లక్ష్యం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:57PM” class=”svt-cd-green” ] బ్యాంక్ అకౌంట్ నుంచి ఏడాదిలో రూ.కోటి డ్రా చేస్తే 2శాతం పన్ను: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:55PM” class=”svt-cd-green” ] దేశంలో 120కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=” యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:53PM” class=”svt-cd-green” ] గృహ రుణం తీసుకున్న వారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:51PM” class=”svt-cd-green” ] ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింపు. రూ.45లక్షల గృహ రుణం తీసుకున్న వారికి రూ.3.5లక్షల వడ్డీ రాయితీ: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:43PM” class=”svt-cd-green” ] 5లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. రూ.400కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 25శాతం ట్యాక్స్: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:39PM” class=”svt-cd-green” ] ప్రత్యక్ష పన్నుల ఆదాయం 78శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్నుల ద్వారా 11.37లక్షల కోట్ల ఆదాయం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:39PM” class=”svt-cd-green” ] ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:33PM” class=”svt-cd-green” ] భారత్‌కి ఉన్న విదేశీ అప్పులు జీడీపీలో 5శాతం మాత్రమే: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:33PM” class=”svt-cd-green” ] రూపాయి, రెండు, ఐదు, పది, 20రూపాయల నాణేలు అందుబాటులోకి వస్తాయి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:32PM” class=”svt-cd-green” ] రూ.లక్షా 5వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణే లక్ష్యం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:31PM” class=”svt-cd-green” ] ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:30PM” class=”svt-cd-green” ] ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:30PM” class=”svt-cd-green” ] గృహనిర్మాణ సంస్థలపై ఆర్బీఐకి నియంత్రణాధికారం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:25PM” class=”svt-cd-green” ] వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కోసం 100లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:23PM” class=”svt-cd-green” ] బ్యాంకింగ్ రంగంలో నష్టాలను నివారిస్తున్నాం. నష్టాల నుంచి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు విముక్తి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:22PM” class=”svt-cd-green” ] ఈ ఏడాదిలో రూ.4లక్షల మొండి బకాయిలు వసూలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధన సాయం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:21PM” class=”svt-cd-green” ] బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన వేగంగా సాగుతోంది. ఏడాదిలో లక్షకోట్ల మొండి బకాయిలు తగ్గాయి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:20PM” class=”svt-cd-green” ] దేశ వ్యాప్తంగా 17టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:19PM” class=”svt-cd-green” ] ఆఫ్రికా దేశాల్లో 18 కొత్త రాయబార కార్యాలయాలు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:19PM” class=”svt-cd-green” ] చేతివృత్తిదారులకు అవసరమైతే పేటెంట్ రైట్స్ ఇస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:14PM” class=”svt-cd-green” ] భారత పాస్‌పోర్టు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు సత్వరంగా ఆధార్ కార్డు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:12PM” class=”svt-cd-green” ] స్వయం సహాయక గ్రూప్‌లలో ఉన్న మహిళలకు రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్. ఒక్కో మహిళకు ముద్రా స్కీమ్ ద్వారా రూ.లక్ష దాకా రుణం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:11PM” class=”svt-cd-green” ] నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 125 పాయింట్ల నష్టాల్లో సెన్సెక్స్. 44 పాయింట్ల నష్టాల్లో నిఫ్టీ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:10PM” class=”svt-cd-green” ] ఉజ్వల యోజన కింద 35కోట్ల ఎల్‌ఈడీ బల్పుల పంపిణీ. బల్పుబ పంపిణీతో రూ.18341కోట్ల విలువైన విద్యుత్ ఆదా: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:10PM” class=”svt-cd-green” ] 30లక్షల మంది కార్మికులకు ప్రధాన మంత్రి పెన్షన్ యోజన: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:10PM” class=”svt-cd-green” ] గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ ఏర్పాటు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:09PM” class=”svt-cd-green” ] మురుగు, వ్యర్థాల తొలగింపు యంత్రాలకు ఆర్థిక సాయం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:09PM” class=”svt-cd-green” ] కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:09PM” class=”svt-cd-green” ] స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టీవీ ప్రోగ్రామ్‌లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:02PM” class=”svt-cd-green” ] ఖేలో ఇండియా స్కీమ్‌ను విస్తరిస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:02PM” class=”svt-cd-green” ] ఉన్నత విద్యాసంస్థలకు ఈ బడ్జెట్‌లో రూ.400కోట్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:01PM” class=”svt-cd-green” ] విదేశీ విద్యార్థులు దేశంలో చదువుకోవడానికి అవకాశం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,12:01PM” class=”svt-cd-green” ] ఆన్‌లైన్ కోర్పులపై ప్రత్యేక దృష్టి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:59AM” class=”svt-cd-green” ] అన్ని మంత్రిత్వ శాఖ ద్వారా విద్యార్థులకు నిధుల పంపిణీ: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:59AM” class=”svt-cd-green” ] నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాట్లు చేస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:59AM” class=”svt-cd-green” ] పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు పెద్దపీట: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:58AM” class=”svt-cd-green” ] పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో సబర్బన్, మెట్రో రైళ్ల అభివృద్ధి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:58AM” class=”svt-cd-green” ] కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:58AM” class=”svt-cd-green” ] ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=” యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:55AM” class=”svt-cd-green” ] జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ‘హర్ ఘర్ జల్’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:54AM” class=”svt-cd-green” ] పీఎంఏవై అర్బన్ కింద 81లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి. ఇప్పటికే 13లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:54AM” class=”svt-cd-green” ] 5.6లక్షల గ్రామాలకు బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విముక్తి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:54AM” class=”svt-cd-green” ] గత ఐదేళ్లలో 9.6కోట్ల టాయిలెట్‌లు నిర్మించాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:51AM” class=”svt-cd-green” ] 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికి తాగు నీరు. జల్‌జీవన్ మిషన్ ద్వారా నీటిని అందిస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:51AM” class=”svt-cd-green” ] పెట్టుబడుల లేకుండా రైతు వ్యవసాయం చేయడమే మా లక్ష్యం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:51AM” class=”svt-cd-green” ] 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:49AM” class=”svt-cd-green” ] పప్పు ధాన్యాల విప్లవం తీసుకొస్తాం. కొత్తగా 10వేల రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:49AM” class=”svt-cd-green” ] వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:48AM” class=”svt-cd-green” ] సంప్రదాయ పరిశ్రమల ప్రోత్సాహానికి క్లస్టర్ల ఏర్పాటు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:47AM” class=”svt-cd-green” ] ఫేజ్-3లో లక్షా 25వేల కి.మీ రోడ్ల నిర్మాణం, ఆధునీకరణ. రోడ్ల నిర్మాణానికి రూ.80,250కోట్ల కేటాయింపు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:47AM” class=”svt-cd-green” ] ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద 30వేల కి.మీ రోడ్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:47AM” class=”svt-cd-green” ] న్యూస్పేస్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:47AM” class=”svt-cd-green” ] ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.1.95కోట్ల ఇళ్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:46AM” class=”svt-cd-green” ] 2022 నాటికి గ్రామాల్లో 100శాతం వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:39AM” class=”svt-cd-green” ] ఎన్‌ఆర్ఐ పెట్టుబడులను విదేశీ పెట్టుబడులుగా పరిగణిస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:35AM” class=”svt-cd-green” ] నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వేగవంతం చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:35AM” class=”svt-cd-green” ] ఏవియేషన్, మీడియా, యానిమేషన్‌లో ఎఫ్‌డీఐ పెంచేందుకు కృషి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:33AM” class=”svt-cd-green” ] కొత్తగా సోషల్ స్టాక్ ఎక్సేంజ్ ఏర్పాటు. చిన్న వ్యాపారులకు 59నిమిషాల్లో లోన్: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:33AM” class=”svt-cd-green” ] కొత్త అద్దెదారుల చట్టాన్ని తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:33AM” class=”svt-cd-green” ] లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ 35శాతానికి పెంపు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:31AM” class=”svt-cd-green” ] జాతీయ హౌసింగ్ రెంటల్ విధానం ప్రకటన: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:31AM” class=”svt-cd-green” ] ప్రధానమంత్రి ఆవాస యోజనకు ఏటా రూ.20లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:30AM” class=”svt-cd-green” ] రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌లకు బీమా సౌకర్యం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:29AM” class=”svt-cd-green” ] ‘కార్య పురుష కరే న లక్ష్యం సంపదయతె’, ‘యకీన్ హో తో కోహి రస్తా నిఖల్‌తా హై, హవా కీ ఉత్ భి లే కర్ చిరాగ్ జల్తా హై’ అని చాణక్య, ఉర్దూ సూక్తులను ఉటంకించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:27AM” class=”svt-cd-green” ] నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:27AM” class=”svt-cd-green” ] గత 5 సంవత్సరంలో పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణలో పలు మార్పులు తీసుకువచ్చాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:26AM” class=”svt-cd-green” ] ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్ 2.5లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:26AM” class=”svt-cd-green” ] మౌలిక రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు రావాల్సి ఉంది. ఆశ, విశ్వాసం, ఆకాంక్షల ప్రాతిపదికన గత ఐదేళ్లలో అదనంగా 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:25AM” class=”svt-cd-green” ] ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది. [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:25AM” class=”svt-cd-green” ] ఉడాన్ పథకంతో చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం కలిగింది. [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:25AM” class=”svt-cd-green” ] జీఎస్టీలో నమోదు చేసుకున్న వారికి 2శాతం వడ్డీ రాయితీ: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:24AM” class=”svt-cd-green” ] రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:24AM” class=”svt-cd-green” ] చిన్న తరహా పరిశ్రమలకు రూ.కోటి దాకా రుణం, ఆర్థిక సాయం కోసం రూ.350కోట్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:22AM” class=”svt-cd-green” ] విద్యుత్ టారిఫ్ పాలసీలో సంస్కరణలు అవసరం:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:22AM” class=”svt-cd-green” ] పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:21AM” class=”svt-cd-green” ] రైల్వేలో మౌలిక వసతుల కోసం రూ.50లక్షల కోట్లు అవసరం:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:20AM” class=”svt-cd-green” ] రైల్వేలకు రూ.1.5లక్షల కోట్ల నుంచి 1.6లక్షల కోట్లు ఖర్చు:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:20AM” class=”svt-cd-green” ] భారతమాల ఫేజ్-2లో రాష్ట్రాలకు సహకారం:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:19AM” class=”svt-cd-green” ] ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్. జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:18AM” class=”svt-cd-green” ] ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడు సంవత్సరాల్లో 10వేల కోట్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:18AM” class=”svt-cd-green” ] రవాణా రంగం కోసం కొత్త రూపీ కార్డు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:18AM” class=”svt-cd-green” ] దేశంలో 657కి.మీల మెట్రో రైలు నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:16AM” class=”svt-cd-green” ] విమాన తయారీపై ప్రత్యేక దృష్టి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:16AM” class=”svt-cd-green” ] చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పెద్ద పీట: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:16AM” class=”svt-cd-green” ] భారత మాల ద్వారా రోడ్డు రవాణా మెరుగుపడుతుంది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:13AM” class=”svt-cd-green” ] సాగర మాల ద్వారా జల రవాణా మెరుగుపడుతుంది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:13AM” class=”svt-cd-green” ] పారిశ్రామిక సంస్థలు సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:12AM” class=”svt-cd-green” ] విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:11AM” class=”svt-cd-green” ] భారతీయ రైల్వేలో 13లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:11AM” class=”svt-cd-green” ] మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోంది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:11AM” class=”svt-cd-green” ] మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోంది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:09AM” class=”svt-cd-green” ] ‘ముద్ర’ సామాన్యుని జీవితాన్ని మార్చేసింది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:09AM” class=”svt-cd-green” ] చైనా, అమెరికా తరువాత అది పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థ మనదే:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:08AM” class=”svt-cd-green” ] 2024 నాటికి 5ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ సాధించడమే లక్ష్యం:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:07AM” class=”svt-cd-green” ] 1.5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.. 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:06AM” class=”svt-cd-green” ] అట్టడుగు వర్గాల వారికి సేవ అందించడమే ప్రభుత్వ లక్షం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:05AM” class=”svt-cd-green” ] సంస్కరణలు, మార్పు మా అజెండా: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:04AM” class=”svt-cd-green” ] టెక్నాలజీతో అవినీతిని అరికట్టాం:నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:04AM” class=”svt-cd-green” ] దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి మనముందున్న అంశాలు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:03AM” class=”svt-cd-green” ] ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్‌కు నాంది పలికాయి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,11:00AM” class=”svt-cd-green” ] తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:59AM” class=”svt-cd-green” ] బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:58AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు. [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:51AM” class=”svt-cd-green” ] https://twitter.com/abpnewstv/status/1146996462460571649 [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:48AM” class=”svt-cd-green” ] ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం. బడ్జెట్‌కు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:46AM” class=”svt-cd-green” ] సూట్‌కేసు సంప్రదాయానికి స్వస్తి పలికి.. లెట్జర్‌తో భారత సంస్కృతికి ప్రతీకగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:42AM” class=”svt-cd-green” ] 100కు పైగా పాయింట్లు పెరిగి.. 40వేల పాయింట్లకు చేరిన సెన్సెక్స్ [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019″ date=”05/07/2019,10:40AM” class=”svt-cd-green” ] బడ్జెట్ కంటే ముందే స్టాక్ మార్కెట్‌లో జోష్.. [/svt-event]
[svt-event title=”పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ్ సీతారామన్” date=”05/07/2019,10:39AM” class=”svt-cd-green” ]
#WATCH Delhi: Parents of Finance Minister Nirmala Sitharaman – Savitri and Narayanan Sitharaman – arrive at the Parliament. She will present her maiden Budget at 11 AM in Lok Sabha. #Budget2019 pic.twitter.com/Wp3INz7ifN
— ANI (@ANI) July 5, 2019
[/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:27AM” class=”svt-cd-green” ] కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం [/svt-event]
[svt-event title=”యూనియన్ బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:06AM” class=”svt-cd-green” ] కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ. బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి [/svt-event]
[svt-event title=”కేంద్ర బడ్జెట్ 2019-20″ date=”05/07/2019,10:05AM” class=”svt-cd-green” ] రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ అంశాలను వివరించిన నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”కేంద్ర బడ్జెట్” date=”05/07/2019,10:04AM” class=”svt-cd-green” ] లోక్‌సభకు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”కేంద్ర బడ్జెట్..!” date=”05/07/2019,9:06AM” class=”svt-cd-green” ] ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మాలా సీతారామన్. [/svt-event]