ప్ర‌ముఖ నిర్మాత క‌రీం మొరానికి కరోనా పాజిటివ్..

ప్ర‌ముఖ నిర్మాత క‌రీం మొరానికి కరోనా పాజిటివ్..

త‌న‌ ఇద్ద‌రు కుమార్తెలకు క‌రోనా పాజిటివ్ తేలిన అనంత‌రం తాజాగా చిత్ర నిర్మాత కరీం మొరాని కూడా కోవిడ్ భారినప‌డ్డారు. తాజాగా చేసిన టెస్టులో ఆయ‌న‌కు క‌రోనాకు సోకిన‌ట్టు డాక్ట‌ర్లు నిర్ధారించారు. దీంతో ఆయ‌న్ను చికిత్స కోసం నాన‌వ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యాన్ని క‌రీం సోద‌రడు మోహ్మ‌ద్ మొరాని క‌న్ఫామ్ చేశారు. కాగా క‌రీం ఇద్ద‌రు కూతుళ్లలో ఒక‌రు జోవా ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించగా, ఆమె సోదరి షాజా నానావతి ఆసుపత్రిలోనే ఉన్నారు. […]

Ram Naramaneni

|

Apr 08, 2020 | 4:16 PM

త‌న‌ ఇద్ద‌రు కుమార్తెలకు క‌రోనా పాజిటివ్ తేలిన అనంత‌రం తాజాగా చిత్ర నిర్మాత కరీం మొరాని కూడా కోవిడ్ భారినప‌డ్డారు. తాజాగా చేసిన టెస్టులో ఆయ‌న‌కు క‌రోనాకు సోకిన‌ట్టు డాక్ట‌ర్లు నిర్ధారించారు. దీంతో ఆయ‌న్ను చికిత్స కోసం నాన‌వ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యాన్ని క‌రీం సోద‌రడు మోహ్మ‌ద్ మొరాని క‌న్ఫామ్ చేశారు. కాగా క‌రీం ఇద్ద‌రు కూతుళ్లలో ఒక‌రు జోవా ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించగా, ఆమె సోదరి షాజా నానావతి ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu