AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus:కరోనాను అందరికీ అంటిస్తా.. యువతి వీడియో వైరల్‌..!

తనకు కరోనా వైరస్‌ సోకిందని, అది అందరికీ అంటిస్తానని ఓ 18 ఏళ్ల యువతి చేసిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు యువతి అడ్రస్‌ను కనుగొని అదుపులోకి తీసుకున్నారు.

Coronavirus:కరోనాను అందరికీ అంటిస్తా.. యువతి వీడియో వైరల్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 08, 2020 | 4:32 PM

Share

తనకు కరోనా వైరస్‌ సోకిందని, అది అందరికీ అంటిస్తానని ఓ 18 ఏళ్ల యువతి చేసిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు యువతి అడ్రస్‌ను కనుగొని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు టెక్సాస్ చట్టాల ప్రకారం ఆ యువతిపై 22.0(a)(5)సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. డల్లాస్‌కు చెందిన లొర్నైన్‌ మరదియాగ అనే యువతి ఇటీవల స్నాప్‌చాట్‌లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అందులో తనకు కరోనా పాజిటివ్‌ సోకిందని వివరించిన మరదియాగ.. ఈ వైరస్‌ను అందరికీ అంటిస్తానంటూ పేర్కొంది. ”నేను వాల్‌మార్ట్‌కు వెళుతున్నా.. అక్కడ అందరికీ నేను వైరస్‌ను అంటిస్తాను. ఎందుకంటే నేను పోతే.. మీరు కూడా పోతారు” అని కామెంట్లు చేసింది. అంతేకాదు కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక ఓ వీడియోలో ఆమె పలుమార్లు దగ్గుతూ కూడా కనిపించింది. అవన్నీ వైరల్‌గా మారగా.. సీరియస్‌గా తీసుకున్న కరోల్టన్ పోలీసులు మరదియాగను అదుపులోకి తీసుకొని సిటీ జైల్‌కు పంపారు. ఇక ఈ విషయంపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ”తనకు కరోనా నెగిటివ్‌ ఉన్నట్లు మరదియాగ చెప్తోంది. ఆమెకు పాజిటివ్‌ వచ్చినట్లు మా దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవు. వీడియోలు క్లారిటీగా లేకపోవడంతో.. ఆమె చెప్పిన వివరాలపై ప్రత్యేక దృష్టిని సారించాం. ప్రస్తుతం  21 రోజుల పాటు మరదియాగను కస్టడీలో ఉంచబోతున్నాం” అని తెలిపారు.

Read This Story Also: HBD Akhil Akkineni: అఖిల్‌కి విషెస్‌ చెప్పిన ప్రముఖులు

పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు