దేవుడే పెద్ద ఫూల్ – కేంద్రమంత్రి

Ravi Kiran

Ravi Kiran | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:01 PM

‘దేవుడే’ పెద్ద ఫూల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి మహేష్ వర్మ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ నెల 14న యు.పీలోని బులంద్షార్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయగా.. దానిపై విమర్శలొస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి ‘దేవుడే పెద్ద ఫూల్.. మనల్ని ప్రపంచంలోకి పిల్లలుగా పంపేటప్పుడు కూడు, గుడ్డ, గూడు, ఉద్యోగం, విద్య వంటివి మనకు అందించాలి’. అలాంటిది ఆయనే మన […]

దేవుడే పెద్ద ఫూల్ - కేంద్రమంత్రి

‘దేవుడే’ పెద్ద ఫూల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి మహేష్ వర్మ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ నెల 14న యు.పీలోని బులంద్షార్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయగా.. దానిపై విమర్శలొస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

‘దేవుడే పెద్ద ఫూల్.. మనల్ని ప్రపంచంలోకి పిల్లలుగా పంపేటప్పుడు కూడు, గుడ్డ, గూడు, ఉద్యోగం, విద్య వంటివి మనకు అందించాలి’. అలాంటిది ఆయనే మన కోరికల్ని తీర్చలేనప్పుడు.. ఓ ఎంపీ ఏమి చేయగలడు అని అంటూ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu