AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Gift: కేసీఆర్‌కు హరిత కానుక

ఈ నెల 17 న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్, అభిమానులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. భావితరాలకు పచ్చని చెట్లతో ఆరోగ్యాన్ని పంచాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి తోడవుతూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ వేదికగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మొక్క చేతిన పట్టి సమూహాoగా ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ జాతిపిత , ఉద్యమ’ […]

Birthday Gift: కేసీఆర్‌కు హరిత కానుక
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 15, 2020 | 9:12 PM

Share

ఈ నెల 17 న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్, అభిమానులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. భావితరాలకు పచ్చని చెట్లతో ఆరోగ్యాన్ని పంచాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి తోడవుతూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ వేదికగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మొక్క చేతిన పట్టి సమూహాoగా ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ జాతిపిత , ఉద్యమ’ ప్రగతి రథసారధి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 66వ పుట్టిన రోజు (17.02.2020) కానుకగా 66వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2600మంది కార్యకర్తలు , అభిమానులు కలిసి హరిత స్పూర్తి ని చాటనున్నారు.

అందరూ సమూహంగా నిల్చొని తమ అభిమాన నేత ఆకారం (కేసీఆర్ ముఖచిత్రం పోలిక లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కార్యక్రమం చేపడుతున్నారు. చైర్మన్లు బాలమల్లు , ఒంటెరు ప్రతాప్ రెడ్డి, జిల్లా, నియోజకవర్గ ముఖ్య నేతలు, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్ రావు పర్యవేక్షణ లో ఈ కార్యక్రమం హైలెట్ గా నిలవనుంది. ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణ హిత రాష్ట్రo కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్ని నిజo చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్