త్రిపుల్ తలాక్ బిల్లు రెడీ

త్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం అమోదించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు. 16వ లోక్ సభ రద్దవ్వడంతో.. దీని గడువు కూడా ముగిసిపోయింది. అయితే జూన్ 17న ప్రారంభమయ్యే 17వ లోక్‌సభ సమావేశాల్లో.. ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ వెల్లడించారు. కాగా, ఆ బిల్లులోని కొన్ని అంశాలను […]

త్రిపుల్ తలాక్ బిల్లు రెడీ
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 1:48 PM

త్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం అమోదించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు. 16వ లోక్ సభ రద్దవ్వడంతో.. దీని గడువు కూడా ముగిసిపోయింది.

అయితే జూన్ 17న ప్రారంభమయ్యే 17వ లోక్‌సభ సమావేశాల్లో.. ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ వెల్లడించారు. కాగా, ఆ బిల్లులోని కొన్ని అంశాలను విపక్షాలు వ్యతిరేకించడంతో గతంలో రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడం కూడా ఒక కారణం. ఈ త్రిపుల్ తలాక్ పద్దతిని పాటించడం నేరంగా పరిగణిస్తూ, ఆ విధంగా విడాకులు ఇచ్చే భర్తకు జైలు శిక్ష విధించేలా ఉన్న నిబంధనను విపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం