AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

గత మూడు సీజన్లు బిగ్ బాస్ రియాల్టీ షో చూసినవాళ్లకు ఒక విషయం మాత్రం పక్కా తెలుస్తోంది. హౌస్ లో ఎవర్ని అయితే మెంబర్స్ అందరూ టార్గెట్ చేస్తారో, వారికి జనాలు నుంచి మద్దతు లభిస్తుంది.

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2020 | 11:08 AM

Share

గత మూడు సీజన్లు బిగ్ బాస్ రియాల్టీ షో చూసినవాళ్లకు ఒక విషయం మాత్రం పక్కా తెలుస్తోంది. హౌస్ లో ఎవర్ని అయితే మెంబర్స్ అందరూ టార్గెట్ చేస్తారో, వారికి జనాలు నుంచి మద్దతు లభిస్తుంది. ఆటోమేటిక్ పట్, పట్, పట్ అని ఓట్లు గుద్దేస్తారు. శివబాలాజీ, కౌశల్, రాహిల్ సిప్లిగంజ్ విషయంలో  ఈ స్పష్టత వచ్చేసింది. గత సీజన్ విషయానికి వద్దాం. ప్రతిసారి నిన్ను నామినేట్ చేస్తానంటూ  రాహుల్‍ సిప్లిగంజ్‍ని టార్గెట్‍ చేస్తూ మాట్లాడేది శ్రీముఖి. అది కాస్తా రాహుల్ కి పాజిటివ్ అంశంగా మారింది. దీంతో అసలు గేమ్ ప్లాన్ అంటూ లేకుండానే రాహుల్ బిగ్ బాస్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అయితే ఇవన్నీ చూసి కూడా ఎక్కడ లాజిక్ మిస్సవుతున్నారో తెలియదు కానీ ప్రస్తుత సీజన్ లో మెజారిటీ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని టార్గెట్ చేస్తున్నారు. మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని వీక్షకులు, సోమవారం నామినేషన్ ప్రక్రియలో మాత్రం కాస్త చిన్నబుచ్చుకున్నారు. ఆఖరికి గంగవ్వ కూడా కుమార్ సాయినే నామినేట్ చేసింది. దీంతో అతడికి ఊహించని సింపతీ దక్కింది.

మాములుగా జనాలు మైండ్ సెట్ అలాగ ఉంటుంది. ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తివైపు నిలబడేలా మనసు ప్రొత్సహిస్తూ ఉంటుంది. ఇంకో రెండు, మూడు సీన్లు ఇలాంటివి రిపీట్ అయితే కుమార్ సాయికి బజ్ పెరిగిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :  ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ‘నో సోషల్ డిస్టేన్స్‌’

Follow Us
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్