ముత్తయ్య సినిమాలో నటించవద్దు : సేతుపతికి భారతీరాజా సూచన

లెజండరీ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమాలో నటించనే వద్దంటూ విజయ్‌సేతుపతికి ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూచన చేశారు.. మురళీధరన్‌ నమ్మకద్రోహి అంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.. శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ మురళీధరన్‌ జీవితం ఆధారంగా 800 పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు.. టెస్ట్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్‌ అతడే! అందుకే సినిమాకు ఆ పేరు పెట్టారు.. ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్‌ పాత్రను విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు.. ఎమ్‌ఎస్‌ […]

ముత్తయ్య సినిమాలో నటించవద్దు : సేతుపతికి భారతీరాజా సూచన
Follow us

|

Updated on: Oct 16, 2020 | 12:14 PM

లెజండరీ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమాలో నటించనే వద్దంటూ విజయ్‌సేతుపతికి ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూచన చేశారు.. మురళీధరన్‌ నమ్మకద్రోహి అంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.. శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ మురళీధరన్‌ జీవితం ఆధారంగా 800 పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు.. టెస్ట్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్‌ అతడే! అందుకే సినిమాకు ఆ పేరు పెట్టారు.. ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్‌ పాత్రను విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు.. ఎమ్‌ఎస్‌ శ్రీపతి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఆల్‌రెడీ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.. ఇప్పటికే మురళీధరన్‌ బయోపిక్‌లో విజయ్‌ సేతుపతి నటిస్తుండటంపై తమిళ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. శ్రీలంకలో తమిళులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ, వారిని తీవ్రంగా అణచివేస్తూ ఎన్నో దారుణాలకు పాల్పడింది శ్రీలంక ప్రభుత్వం.. శ్రీలంక మతవాదనకు మురళీధరన్‌ కూడా మద్దతు తెలిపాడని, ఆయన నమ్మకద్రోహి అని భారతీరాజా అన్నారు. దర్శకులు శీను రామస్వామి, చేరన్‌ కూడా 800 సినిమాలో నటించవద్దంటూ విజయ్‌సేతుపతికి విన్నవించుకున్నారు.

Latest Articles
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..