అక్కడ ఆగ‌స్టు 15 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌!

ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసైనా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగ‌ళూరులోని డీజే హ‌ళ్లి, కేజీ హ‌ళ్లి పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో ఆగ‌స్టు 15వ తేదీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 144 సెక్ష‌న్

అక్కడ ఆగ‌స్టు 15 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 10:50 AM

ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసైనా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగ‌ళూరులోని డీజే హ‌ళ్లి, కేజీ హ‌ళ్లి పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో ఆగ‌స్టు 15వ తేదీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని బెంగ‌ళూరు పోలీసు క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ తెలిపారు. న‌లుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు.

కాగా.. ఎమ్మెల్యే శ్రీనివాస‌మూర్తి అల్లుడు న‌వీన్ ఫేస్‌బుక్‌లో ఓ వివాదాస్ప‌ద పోస్టు పెట్ట‌డంతో బెంగ‌ళూరులో హింస చెల‌రేగిన విష‌యం విదిత‌మే. హింస‌కు పాల్ప‌డిన 146 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళ‌న‌కారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో