AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 8 కోట్ల కుక్క కిడ్నాప్..పట్టిస్తే రూ. 1 లక్ష గిఫ్ట్

కుక్క ఖరీదు రూ 8 కోట్లు అంటే నమ్ముతారా..?. అందులో ఒక్క కోటి ఇస్తే చాలు లైఫ్ లాంగ్ బ్రతికేస్తాం, కుక్కను అంత రేటు పెట్టి కొనాలా భయ్యా అంటారు చాలామంది. కానీ ఎవరి లవ్ వాళ్లది. కొంతమంది పెట్స్‌ని ప్రాణంగా భావిస్తుంటారు. కొన్ని రకాల రేర్ బ్రీడ్‌లను ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే అలస్కన్ మలముటే అనే బ్రీడ్‌లో పుట్టిన కుక్క ఖరీదు రూ. 8 కోట్లు వరకూ ఉంటుందని సమాచారం. ఈ జాతి కుక్కలు […]

రూ. 8 కోట్ల కుక్క కిడ్నాప్..పట్టిస్తే రూ. 1 లక్ష గిఫ్ట్
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2019 | 10:23 AM

Share

కుక్క ఖరీదు రూ 8 కోట్లు అంటే నమ్ముతారా..?. అందులో ఒక్క కోటి ఇస్తే చాలు లైఫ్ లాంగ్ బ్రతికేస్తాం, కుక్కను అంత రేటు పెట్టి కొనాలా భయ్యా అంటారు చాలామంది. కానీ ఎవరి లవ్ వాళ్లది. కొంతమంది పెట్స్‌ని ప్రాణంగా భావిస్తుంటారు. కొన్ని రకాల రేర్ బ్రీడ్‌లను ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే అలస్కన్ మలముటే అనే బ్రీడ్‌లో పుట్టిన కుక్క ఖరీదు రూ. 8 కోట్లు వరకూ ఉంటుందని సమాచారం. ఈ జాతి కుక్కలు భారత్‌లో మూడే ఉన్నాయి. అందులో ఒకదాన్ని బెంగుళూరులోని శ్రీనగర్‌లో నివశిస్తోన్న సతీశ్ అనే వ్యక్తి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల ఆ కుక్క కిడ్నాప్ అవ్వడంతో అతడు తెగ హైరనా పడిపోతున్నాడు.

చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించిన అనంతరం తను పెంచుకుంటున్న రేర్ బ్రీడ్ కుక్క కిడ్నాపయ్యిందని నగరంలోని హనుమంతనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుక్క ఫోటోలను..పాంప్లెట్స్‌లో ముద్రించి నగరంతా పంచుతున్నాడు. దాని ఆచూకి తెలపినవారికి రూ 1 లక్ష బహుమానం కూడా ప్రకటించాడు.  అలస్కన్ మలముటే బ్రీడ్  చైనాలో మాత్రమే ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగుల మిక్స్ంగ్ కలర్‌లో దీని లుక్ ఉంటుంది.  సతీష్ మూడేళ్ల క్రితం  రూ. 3 కోట్లు చెల్లించి  ఈ కుక్కను కొనుగోలు చేశాడు. అప్పట్నుంచి ఆ పెట్‌ డాగ్‌ను ప్రాణంగా చూసుకుంటున్నాడు.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్