AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime : ‘కేజీఎఫ్​’ హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్​కౌంటర్​…

అతడో కరుడుగట్టిన నేరస్థుడు. హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్న మోస్ట్ డేంజరస్ పర్సన్. కెజీఎఫ్‌ మూవీతో నేషన్‌వైడ్ స్టార్ డమ్ సంపాదించుకున్న రాక్ స్టార్ యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు కూడా. ఇంతటి నేరచరిత్ర కలిగిన స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్‌ను బెంగుళూరు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

Crime : 'కేజీఎఫ్​' హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్​కౌంటర్​...
Ram Naramaneni
|

Updated on: Feb 28, 2020 | 10:15 PM

Share

Crime :అతడో కరుడుగట్టిన నేరస్థుడు. హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్న మోస్ట్ డేంజరస్ పర్సన్. కెజీఎఫ్‌ మూవీతో నేషన్‌వైడ్ స్టార్ డమ్ సంపాదించుకున్న రాక్ స్టార్ యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు కూడా. ఇంతటి నేరచరిత్ర కలిగిన స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్‌ను బెంగుళూరు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

పలు నేరారోపణలతో పరారీలో ఉన్న స్లమ్ భరత్‌ను రెండు రోజుల క్రితం యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు కర్ణాటకకు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..క్రైమ్ సీన్ రీ కన్ష్‌స్ట్రక్షన్‌లో చేస్తోన్న సందర్భంలో భరత్..పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ ఎస్సైకి తగిలింది. మరో బుల్లెట్ వెహికల్‌కు తాకింది. బల్లెట్ ప్రూప్ జాకెట్ వాడటంతో..ఎస్సైకి ఎటువంటి హాని జరగలేదు. నిందితుడు అక్కడ్నుంచి కారులో ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించడంతో..పోలీసులు కూడా వెంబడించారు. హేసరఘట్ట వద్ద మరోసారి నిందితుడు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భరత్ పొత్తికడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే స్లమ్ భరత్ మృతి చెందాడు.

యశ్‌పై హత్యాయత్నం : 

పోయిన సంవత్సరం మార్చి 7న.. స్లమ్​ భరత్ అతని అనుచరులు కలిసి కేజీఎఫ్​ హీరో యశ్​ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అయితే వారి ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన వారందరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత భరత్ బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఇది కూడా చదవండి :సంచలన తీర్పు.. భార్యను 300 ముక్కలు చేసిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష..

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?