బార్బీ బొమ్మకు 60 ఏళ్లు

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ ఒకటని చెప్పేందుకు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మకు ఇటీవల 60ఏళ్లు నిండాయి. ఇన్ని ఏళ్లలో బార్బీ బొమ్మ వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా, అమెరికా ప్రెసిడెంట్‌గా.. ఇలా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందింది. అయితే తెలుపు రంగు, సన్నని శరీరంతో వస్తోన్న ఈ బొమ్మపై పలువురు కామెంట్లు చేస్తూ వచ్చారు. బార్బీ జాత్యాంహకార […]

బార్బీ బొమ్మకు 60 ఏళ్లు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:04 PM

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ ఒకటని చెప్పేందుకు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మకు ఇటీవల 60ఏళ్లు నిండాయి.

ఇన్ని ఏళ్లలో బార్బీ బొమ్మ వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా, అమెరికా ప్రెసిడెంట్‌గా.. ఇలా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందింది. అయితే తెలుపు రంగు, సన్నని శరీరంతో వస్తోన్న ఈ బొమ్మపై పలువురు కామెంట్లు చేస్తూ వచ్చారు. బార్బీ జాత్యాంహకార భావాలను రెచ్చగొడుతుందని కొంతమంది ప్రశిస్తూ వచ్చారు. వాటన్నింటిని పట్టించుకోని బార్బీ తయారి నిర్వాహకులు పలువురి రూపాలతో ఈ బొమ్మలను రూపొందించారు.

ఈ క్రమంలో ‘షేరో క్యాంపెన్’ పేరుతో అవ డువెర్నే, నాయోమీ ఒసాకా, ఎవా చెన్, ఇబ్తిహాజ్ ముహమ్మద్ పలువురి పోలీకలతో కూడిన బొమ్మలను బార్బీ తయారీ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అలాగే మరో ముందడుగు వేస్తూ 2016లో వివిధ శారీరక ఆకృతులతో, మరిన్ని హెయిర్ స్టైల్‌లతో, ఏడు శారీరక రంగులతో కొత్త కొత్త బొమ్మలను రూపొందించింది.

అంతేకాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా బార్బీ కీలక పాత్ర పోషిస్తోంది. బాబ్ మ్యాకీ, కార్ల్ లాగర్‌ఫెల్డ్, జెరెమీ స్కాట్ వంటి ప్రముఖ డిజైనర్లకు బార్బీ మోడల్‌గా పనిచేస్తోంది. దీనిపై బార్బీ సీనియర్ డిజైన్ డైరక్టర్ రాబర్ట్ బెస్ట్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ ట్రెండ్‌లో బార్బీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. మోడ్రన్ డ్రస్‌లు, కొత్త కొత్త హెయిర్ లుక్‌లతో ఫ్యాషన్ ప్రపంచంలో బార్బీ పోటి పడుతోంది ’’ అంటూ పేర్కొన్నారు.

కాగా 1959లో మొదటిసారిగా రుతూ హాండ్లర్ అనే వ్యక్తి ఈ బార్బీ బొమ్మలను సృష్టించాడు. మహిళల అభిప్రాయాలకు అనుగుణంగా బార్బీ బొమ్మలు ఎప్పుడూ రూపాంతరం చెందుతూనే ఉంటాయని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా