AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బజాజ్ కొత్త పల్సర్ 180 ‘నియాన్ ఎడిషన్’ బైక్

దిగ్గజ‌ వాహన తయారీ కంపెనీ బజాజ్ తాజాగా తన పల్సర్ 180లో ‘నియాన్ ఎడిషన్’ అనే కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పల్సర్ 180 నియాన్ మోడల్ పల్సర్ 220 ఎఫ్‌ మోడల్ డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే బైక్ ఇంజిన్, ఇతర ప్రత్యేకతల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బైక్ లుక్ విషయానికి వస్తే.. ఇది బ్లాక్, ఆరెంజ్ రంగుల కలయికతో ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.87,450. ఈ బైక్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, గ్రాబ్ […]

బజాజ్ కొత్త పల్సర్ 180 'నియాన్ ఎడిషన్' బైక్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 12:41 PM

Share

దిగ్గజ‌ వాహన తయారీ కంపెనీ బజాజ్ తాజాగా తన పల్సర్ 180లో ‘నియాన్ ఎడిషన్’ అనే కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పల్సర్ 180 నియాన్ మోడల్ పల్సర్ 220 ఎఫ్‌ మోడల్ డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే బైక్ ఇంజిన్, ఇతర ప్రత్యేకతల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బైక్ లుక్ విషయానికి వస్తే.. ఇది బ్లాక్, ఆరెంజ్ రంగుల కలయికతో ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.87,450.

ఈ బైక్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, గ్రాబ్ రెయిల్స్, ఆరెంజ్ కలర్ పల్సర్ లోగో వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఇందులో 178.6 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. దీని మాగ్జిమమ్ పవర్ 17.02 హెచ్‌పీ@8,500 ఆర్‌పీఎం, మాగ్జిమమ్ టార్క్ 14.22 ఎన్ఎం@6,500 ఆర్‌పీఎం. ఐదు గేర్లు ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్లు.

Follow Us
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఎనర్జీ
కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఎనర్జీ