సీపీఐ కార్యాలయంపై దాడి, నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌పై గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

సీపీఐ కార్యాలయంపై దాడి, నిందితుల అరెస్ట్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 3:12 PM

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌పై గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, దాడికి పాల్పడిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన సురేందర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను  పాతబస్తిలోని ఛత్రినాక వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం నారాయణగూడ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

ఏపీలో కుండపోత వర్షం, ఈ జిల్లాలకు అలర్ట్

Latest Articles
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఓటీటీలోకి వచ్చేస్తున్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేస్తున్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్..
IPL 2024: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య..
IPL 2024: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య..
ఏ క్యారెట్‌ బంగానికి ఎక్కువ రాబడి వస్తుంది?
ఏ క్యారెట్‌ బంగానికి ఎక్కువ రాబడి వస్తుంది?
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే