AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగనే సీఎం కావాలంటూ శ్రీవారికి తలనీలాలు..!

ప్రముఖ కమేడియన్ పృథ్వీ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల వెళ్లిన పృథ్వీ, శ్రీవారికి తన తలనీలాలను సమర్పించుకున్నారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ ఆలయ అధికారులు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. జగన్ అన్ననే సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, పార్టీకి 100 సీట్లు తథ్యమని పేర్కొన్నారు. గతంలో ఈయన జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk
|

Updated on: May 14, 2019 | 12:31 PM

Share

ప్రముఖ కమేడియన్ పృథ్వీ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల వెళ్లిన పృథ్వీ, శ్రీవారికి తన తలనీలాలను సమర్పించుకున్నారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ ఆలయ అధికారులు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. జగన్ అన్ననే సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, పార్టీకి 100 సీట్లు తథ్యమని పేర్కొన్నారు. గతంలో ఈయన జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.

Follow Us
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య

ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!

ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం

స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్

చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్

అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..

బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు