AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కత్తులతో బెదిరించి మరీ టాయ్‌లెట్ పేపర్ చోరీ

‘కరోనా వైరస్’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ఎఫెక్ట్ ఆరోగ్య పరంగానే కాకుండా.. ఆర్థిక పరంగా కూడా పెను ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్ప కూలుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే దీని ప్రభావం పెట్రోల్ ధరలపై, స్మార్ట్ ఫోన్ల ధరలపై పడిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం ‘కరోనా’ ప్రభావం టాయ్‌లెట్ పేపర్‌‌పై పడింది. అక్కడ మిగిలిన వస్తువుల కన్నా.. టాయ్‌లెట్ పేపర్‌కు డిమాండ్ ఎక్కువ అయ్యింది. అది ఎంతలా అంటే.. కత్తులతో వచ్చి […]

Coronavirus: కత్తులతో బెదిరించి మరీ టాయ్‌లెట్ పేపర్ చోరీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 17, 2020 | 4:13 PM

Share

‘కరోనా వైరస్’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ఎఫెక్ట్ ఆరోగ్య పరంగానే కాకుండా.. ఆర్థిక పరంగా కూడా పెను ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్ప కూలుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే దీని ప్రభావం పెట్రోల్ ధరలపై, స్మార్ట్ ఫోన్ల ధరలపై పడిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం ‘కరోనా’ ప్రభావం టాయ్‌లెట్ పేపర్‌‌పై పడింది. అక్కడ మిగిలిన వస్తువుల కన్నా.. టాయ్‌లెట్ పేపర్‌కు డిమాండ్ ఎక్కువ అయ్యింది. అది ఎంతలా అంటే.. కత్తులతో వచ్చి మరీ బెదిరించి దోచుకెళ్లేంతగా.

తాజాగా హాంకాంగ్‌లో మంగ్ కాక్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఓ డెలివరీ బాయ్‌ను కొంత మంది దుండగులు కత్తితో బెదిరించి, కొన్ని పెట్టెల టాయ్‌లెట్ పేపర్‌ను ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు 130 డాలర్ల విలువ ఉంటుంది. అనంతరం షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

కరోనా వైరస్ ప్రభావంతో చైనా వ్యాప్తంగా టాయ్‌లెట్ పేపర్, శానిటైజర్ వస్తువులు, హ్యాండ్ వాష్‌ క్రీమ్స్, లిక్విడ్స్‌పై డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఎంతలా అంటే.. తెల్లవారుజాము నుంచే షాపుల ముందు పొడవైన క్యూల లైన్లు దర్శన మిస్తున్నాయి. కొద్ది నిమిషాల్లోనే సరుకంతా ఖాళీ అయిపోతోంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..