AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ : టెకీ మిస్సింగ్ మిస్టరీ.. 9 రోజులైనా జాడే లేదు!

హైదరాబాద్ ఆపిల్ ఇండియా ఉద్యోగి అయిన 34 ఏళ్ల రోహిత 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండాపోయింది. పోలీసుల దర్యాప్తు అంతంతమాత్రంగా ఉండటంతో, ఆమె ఆచూకీ కనుగొనడంలో కుటుంబసభ్యులు ప్రజల సహాయం తీసుకుంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు సైబరాబాద్ పోలీసు పరిధిలోని గచ్చిబౌలి వద్ద విప్రో సర్కిల్ సమీపంలో ఆమె ఆటో రిక్షాలో ఎక్కింది. ఆమె అదృశ్యం అయి నేటికీ తొమ్మిది రోజులు. రోహిత తన ఇద్దరు మిత్రులతో కలిసి సెలెస్టా అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నది. […]

హైదరాబాద్ : టెకీ మిస్సింగ్ మిస్టరీ.. 9 రోజులైనా జాడే లేదు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2020 | 6:34 PM

Share

హైదరాబాద్ ఆపిల్ ఇండియా ఉద్యోగి అయిన 34 ఏళ్ల రోహిత 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండాపోయింది. పోలీసుల దర్యాప్తు అంతంతమాత్రంగా ఉండటంతో, ఆమె ఆచూకీ కనుగొనడంలో కుటుంబసభ్యులు ప్రజల సహాయం తీసుకుంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు సైబరాబాద్ పోలీసు పరిధిలోని గచ్చిబౌలి వద్ద విప్రో సర్కిల్ సమీపంలో ఆమె ఆటో రిక్షాలో ఎక్కింది. ఆమె అదృశ్యం అయి నేటికీ తొమ్మిది రోజులు.

రోహిత తన ఇద్దరు మిత్రులతో కలిసి సెలెస్టా అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నది. రోహిత సోదరుడు పరీక్షిత్ మాట్లాడుతూ.. తన సోదరి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా ఆమె తన అపార్ట్ మెంట్ భవనం ముందు ఆటోలో వెళ్లడం చూపిస్తుంది. ఆ తరువాత ఆమె ఎక్కడికి వెళ్ళారనే దానిపై స్పష్టత లేదు. రోహిత తన ఫోన్‌ను అపార్ట్‌మెంట్‌లోనే ఉంచడంతో, ఆమెను ట్రేస్ చెయ్యడం పోలీసులకు సాధ్యం కావడంలేదు.

డిసెంబర్ 26 న రోహిత తప్పిపోయినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు డిసెంబర్ 29 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. “ఆమె చివరిసారిగా డిసెంబర్ 24 న మాతో మాట్లాడింది” అని సోదరుడు పరీక్షిత్ తెలిపారు. రోహిత ఆచూకీని గుర్తించడానికి పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే, ఈ నంబర్ కు 9032422274 సంప్రదించండని పరీక్షిత్ తెలిపాడు.

Follow Us
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్