వాలంటీర్ పోస్టులలో మహిళలకే పెద్ద పీట

గ్రామ-వార్డు వాలంటీర్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తోంది. వెబ్ సైట్ వివరాలు ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పించనున్నారు. ఇంటర్వూ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. […]

వాలంటీర్ పోస్టులలో మహిళలకే పెద్ద పీట
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 11:06 AM

గ్రామ-వార్డు వాలంటీర్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తోంది. వెబ్ సైట్ వివరాలు ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పించనున్నారు. ఇంటర్వూ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.