అధికారుల కోసం నిరీక్షణ ..మున్సిపల్ కార్యాలయం ముందు రాత్రంతా నిద్ర

అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బయట ఎమ్మెల్యే నిమ్మల రాత్రంతా నిద్రపోయారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మల ఆరోపించారు. శుక్రవాం ఉదయం నుంచి అధికారులను ఇదే విషయంపై అడిగేందుకు ప్రయత్నించినా..  కనీసం ఆయనను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నిమ్మల ఈ విధంగా […]

అధికారుల కోసం నిరీక్షణ ..మున్సిపల్ కార్యాలయం ముందు రాత్రంతా నిద్ర
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 12:35 PM

అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బయట ఎమ్మెల్యే నిమ్మల రాత్రంతా నిద్రపోయారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మల ఆరోపించారు. శుక్రవాం ఉదయం నుంచి అధికారులను ఇదే విషయంపై అడిగేందుకు ప్రయత్నించినా..  కనీసం ఆయనను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నిమ్మల ఈ విధంగా నిరసనకు దిగారు. శుక్రవారం రాత్రంతా ఆరుబయట దోమలు కరుస్తున్నా ఎమ్మెల్యే నిమ్మల అలాగే నిద్రచేశారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..