బెజవాడలో లక్ష ఇళ్లు.. జగన్ కీలక నిర్ణయం!

విజయవాడలో పేదలకు లక్ష ఇళ్ళు. పేదలకు సొంత ఇంటి కల నిజం చేయడానికి జగన్ సర్కారు బాసటగా నిలిచింది. అందులో భాగంగా వారికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలో లక్ష ఇళ్లు నిర్మించడానికి వెయ్యి కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీ ప్లస్ త్రీ పద్దతిలో ఎకరానికి 100 ఇళ్ల చొప్పున, మొత్తం లక్ష ఇళ్లను వెయ్యి ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండగా.. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా […]

బెజవాడలో లక్ష ఇళ్లు.. జగన్ కీలక నిర్ణయం!
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 6:12 PM

విజయవాడలో పేదలకు లక్ష ఇళ్ళు. పేదలకు సొంత ఇంటి కల నిజం చేయడానికి జగన్ సర్కారు బాసటగా నిలిచింది. అందులో భాగంగా వారికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలో లక్ష ఇళ్లు నిర్మించడానికి వెయ్యి కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీ ప్లస్ త్రీ పద్దతిలో ఎకరానికి 100 ఇళ్ల చొప్పున, మొత్తం లక్ష ఇళ్లను వెయ్యి ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండగా.. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం నగర శివారులో స్థలాలను కూడా సేకరిస్తున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?