AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : హైవేపై చంద్రబాబు ఎస్కార్ట్ వాహనం బోల్తా..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. పెనుకొండ సమీపంలో చంద్రబాబుకు ఎస్కార్ట్‌గా వెళ్లిన పోలీసులు తిరిగి వస్తుండగా వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2019 | 4:24 PM

Share