AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..

విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని విద్యాసంస్థలను మోనిటరింగ్ చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను లాంచ్ చేశారు. www.apsermc.ap.gov.in పేరిట ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌లో స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయని.. వాటిని ఆయా స్కూళ్ళు, కాలేజీలు స్వయంగా అప్ లోడ్ చేస్తాయన్నారు. దీని డొమైన్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌లో స్కూళ్ళు, కాలేజీలు […]

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..
Ravi Kiran
|

Updated on: May 28, 2020 | 9:42 AM

Share

విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని విద్యాసంస్థలను మోనిటరింగ్ చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను లాంచ్ చేశారు. www.apsermc.ap.gov.in పేరిట ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌లో స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయని.. వాటిని ఆయా స్కూళ్ళు, కాలేజీలు స్వయంగా అప్ లోడ్ చేస్తాయన్నారు.

దీని డొమైన్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌లో స్కూళ్ళు, కాలేజీలు నమోదు చేసిన వివరాలు ఏవైనా తప్పయితే.. ఎవరైనా సరే విజిల్ బ్లో చేసి వెంటనే సమాచారం అందించాలని సీఎం సూచించారు. విద్యారంగంలో కార్పోరేట్ వ్యవస్థకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న సీఎం జగన్.. అందుకోసం రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే వీళ్లు రాష్ట్రంలోని 62 స్కూళ్ళు, 40 కాలేజీలపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?