ఫ్యామిలీతో అమెరికాకు జగన్: ఎక్కడెక్కడికి వెళ్తారంటే..!
ఏపీ సీఎం జగన్ అమెరికా పయనమయ్యారు. కుటుంబసమేతంగా జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లారు. ఈ నెల 16 నుంచి 22 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చలు జరపనున్నారు. సీఎం జగన్ పర్యటన వివరాలు: 1. ఆగష్టు 16 తేదీన వాషింగ్టన్ డీసీలో పర్యటించి, అమెరికా 2. రాయబారితో సమావేశం అవుతారు 3. 17 తేదీన డల్లాస్‌లో పర్యటిస్తారు. ఇదే […]
ఏపీ సీఎం జగన్ అమెరికా పయనమయ్యారు. కుటుంబసమేతంగా జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లారు. ఈ నెల 16 నుంచి 22 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చలు జరపనున్నారు.
సీఎం జగన్ పర్యటన వివరాలు:
1. ఆగష్టు 16 తేదీన వాషింగ్టన్ డీసీలో పర్యటించి, అమెరికా 2. రాయబారితో సమావేశం అవుతారు 3. 17 తేదీన డల్లాస్‌లో పర్యటిస్తారు. ఇదే రోజు డల్లాస్‌లోని 4. బెయిలీ హచిన్సన్ కన్వన్షన్ సెంటర్లో పాల్గొంటారు. 5. ఆగష్టు 18న వాగింగ్టన్ డీసీలో మరికొందరి వ్యాపారులతో సీఎం జగన్ ముఖాముఖి చర్చలు చేయనున్నారు. 6. ఇక 19, 20, 21, 22 తేదీల్లో వాషింగ్టన్ డీసీ, షికాగోలో వ్యక్తిగత పనులపై పర్యటిస్తారు. 7. ఆగష్టు 22న రాత్రి భారత్‌కు బయలుదేరి వస్తారు.