AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. శ‌నివారం గ‌ణేష్ చ‌తుర్థి సంద‌ర్భంగా.. ఒక రోజు ముందుగానే ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని, అంద‌రి జీవితాల్లో..

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 2:38 PM

Share

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. శ‌నివారం గ‌ణేష్ చ‌తుర్థి సంద‌ర్భంగా.. ఒక రోజు ముందుగానే ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని, అంద‌రి జీవితాల్లో విఘ్నాలు తొల‌గిపోయి విజ‌యాలు సిద్ధించాల‌ని ఆకాంక్షించారు. విఘ్నేశ్వ‌రుడి ఆశీస్సుల‌తో రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం సుఖ సంతోషాల‌తో, అభివృద్ధిలో ముంద‌డుగు వేయాల‌ని అభిలాషించారు సీఎం. అలాగే రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు అమ‌లుకు ఎదుర‌వుతున్న విఘ్నాలు, ఆటంకాలు తొల‌గిపోవాల‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌.

Read More:

ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన రైనా

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?

ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని.. వైసీపీ ఎమ్మెల్యే పూజ‌లు

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా