ఏపీ కేబినెట్‌ భేటీ ఈ నెల 14కి వాయిదా..?

ఆంధ్రపదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈ నెల 14న జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్టు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సీఎం కార్యాలయం లేఖ పంపినప్పటికీ ముందస్తు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సి ఉండటంతో సమావేశం వాయిదా పడింది. చంద్రబాబు కార్యాలయం లేఖ రాసిన నేపథ్యంలో అధికారులతో సమాలోచనలు జరిపిన సీఎస్‌.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కేబినెట్‌ భేటీకి  కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని, రెండు రోజుల […]

ఏపీ కేబినెట్‌ భేటీ ఈ నెల 14కి వాయిదా..?
Follow us

| Edited By: Srinu

Updated on: May 08, 2019 | 6:04 PM

ఆంధ్రపదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈ నెల 14న జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్టు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సీఎం కార్యాలయం లేఖ పంపినప్పటికీ ముందస్తు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సి ఉండటంతో సమావేశం వాయిదా పడింది. చంద్రబాబు కార్యాలయం లేఖ రాసిన నేపథ్యంలో అధికారులతో సమాలోచనలు జరిపిన సీఎస్‌.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కేబినెట్‌ భేటీకి  కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని, రెండు రోజుల ముందే ఈసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం అజెండాను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎస్‌కు పంపింది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు