AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీక్వెల్ నుంచి అనుపమ తప్పుకోలేదట..!

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ-2 అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ కుట్టీ అనుపమ ఫైనల్ అయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

ఆ సీక్వెల్ నుంచి అనుపమ తప్పుకోలేదట..!
Ravi Kiran
|

Updated on: Jun 06, 2020 | 4:32 PM

Share

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ-2 అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ కుట్టీ అనుపమ ఫైనల్ అయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అనుపమ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వల్‌లో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని చెప్పిన అనుపమ.. ఈ ప్రాజెక్ట్‌లో తాను చేయలేనని చెప్పిందని టాక్. అయితే దీనిపై తాజాగా దర్శకుడు స్పందిస్తూ.. అవన్నీ వట్టి రూమర్స్ అని కొట్టిపారేశాడు.

సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న ఆయన.. అనుపమ తమ సినిమాలో నటిస్తోందని వెల్లడించారు. కాగా, లాక్ డౌన్ అనంతరం పర్మిషన్ వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభించాలని చందూ మొండేటి సిద్దం అవుతున్నాడు. కాగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us
అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!