AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అంతిమ్‌..ది ఫైనల్‌ ట్రూత్’‌ ప‌స్ట్ లుక్ వీడియో.. నయా లుక్ లో అదరగొట్టిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్‌..ది ఫైనల్‌ ట్రూత్'‌. మహేష్ మంజ్రేక‌ర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయుష్ శ‌ర్మ లీడ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.

‘అంతిమ్‌..ది ఫైనల్‌ ట్రూత్'‌ ప‌స్ట్ లుక్ వీడియో.. నయా లుక్ లో అదరగొట్టిన సల్మాన్ ఖాన్
Rajeev Rayala
|

Updated on: Dec 21, 2020 | 9:06 PM

Share

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్‌..ది ఫైనల్‌ ట్రూత్’‌. మహేష్ మంజ్రేక‌ర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయుష్ శ‌ర్మ లీడ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో సల్మాన్ తలపాగా కట్టుకొని, గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. సల్మాన్ నయా లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ష‌ర్ట్ లెస్ లుక్ లో ఉన్న ఆయుష్ శ‌ర్మ స‌ల్మాన్ తో తలపడటం ఈ వీడియోలో చూపించారు. ఒక రైతు క్రిమినల్ గా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశం పై సినిమా ఉండనుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు మేకర్స్. ఈ సినిమాతో సల్మాన్ మరో హిట్ సాధించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!