పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో చంపితే ప్రతిఘటిస్తాం, మావోయిస్టులను హెచ్చరిస్తూ అల్లూరి ఆదివాసీ సమితి పోస్టర్లు
Anti-Maoist posters విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో ముద్రించిన..
Anti-Maoist posters విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో ముద్రించిన పోస్టర్లలో మావోలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో గిరిజనులను చంపితే ప్రతిఘటిస్తామంటూ మావోయిస్టులను హెచ్చరించారు. మావోయిస్టు అశోక్‌కు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ముద్రించింది ఆదివాసీ సమితి.