Pure EV Technology: ప్యూర్ ఈవీ స‌రికొత్త టెక్నాల‌జీ.. బ్యాటరీలో లోపాల‌ను స‌రిదిద్దుకునే వెసులుబాటు..

Pure EV Technology: హైదరాబాద్ ఆధారిత పూర్ ఈవీ సంస్థ త‌న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లోని లిథియం అయాన్ బ్యాటరీలలో లోపాలను గుర్తించి మరమ్మతు చేయగల స‌రికొత్త

Pure EV Technology: ప్యూర్ ఈవీ స‌రికొత్త టెక్నాల‌జీ.. బ్యాటరీలో లోపాల‌ను స‌రిదిద్దుకునే  వెసులుబాటు..
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2021 | 9:32 AM

Pure EV Technology: హైదరాబాద్ ఆధారిత పూర్ ఈవీ సంస్థ త‌న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లోని లిథియం అయాన్ బ్యాటరీలలో లోపాలను గుర్తించి మరమ్మతు చేయగల స‌రికొత్త AI టెక్నాల‌జీని అభివృద్ధి చేస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – హైదరాబాద్ (ఐఐటి-హెచ్) ఇంక్యుబేటెడ్ సిటీ స్టార్టప్ ప్యూర్ ఎన‌ర్జీ సంస్థను ప్రారంభించింది. ఇది ప్యూర్ ఇవి పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే.

లిథియం అయాన్ బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాలకు గుండెకాయ వంటిది ఇవి లేనిదే ఒక్క అడుగు కూడా క‌ద‌ల‌వు. ఈ బ్యాట‌రీల్లో లిథియం కణాలు చాలా క్లిష్టమైన పద్దతిలో అమ‌రి ఉంటాయి. కస్టమర్ వారి బ్యాటరీల్లో లోపాల‌ను స‌వ‌రించ‌డానికి స‌ర్వీస్ సెంట‌ర్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే బ్యాట‌రీల్లో లోపాల‌ను మరమ్మతు చేసుకోవడానికి స‌రికొత్త ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. ప్యూర్ EV AI- నడిచే హార్డ్‌వేర్‌ను అభివృద్ధి చేసిందని, ఇది బ్యాటరీకి బ‌య‌ట అనుసంధానించబడిన పరికరం ద్వారా బ్యాటరీలోని లోపాల గుర్తించ‌డంతోపాటు పరిష్కారాన్ని చేస్తుందని, ఇది లిథియం కణాల శ్రేణిని భర్తీ చేయడానికి ఖర్చు చేసిన విలువైన స‌మ‌యాన్నిఆదా చేస్తుందని అని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ నిశాంత్ డోంగారి అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలలో లి-అయాన్ బ్యాటరీలు చాలా క్లిష్టమైన భాగాలు, వీటిలో లిథియం కణాలు సమాంతర సిరీస్‌లా అమ‌ర్చబడి ఉంటాయి. ఏదైనా సెల్ సిరీస్‌లో ఏవైనా లోపాలు వస్తే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల బ్యాట‌రీ ప‌నితీరు మంద‌గిస్తుంది. ఒక్కో సారి ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. బ్యాటరీ ఒరిజినల్ పరికరాల తయారీదారులకు (OEM లు) లోపాలను సరిదిద్దడం లోపభూయిష్ట కణాల పునరుద్ధరించడం చాలా కష్టమైన పని. ఈ నేప‌థ్యంలో ప్యూర్ ఈవీ సంస్థ బ్యాట‌రీకి బాట్రిక్స్ ఫెరడే ప‌రిక‌రాన్ని అమర్చనున్నారు.ఈ ఇంటెలిజెంట్ పరికరం ప్యూర్ ఈవీ యొక్క వాహ‌నాల్లో బ్యాట‌రీలోని లోపాల‌ను త‌క్కువ వ్యవధిలో మరమ్మతు చేస్తుంది.

సింగిల్ చార్జ్ పై 120 కి.మీ.. ప్యూర్ ఈవీ నుంచి మరో హై స్పీడ్ ఈ స్కూటర్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?