AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని సహా ‘వి’ టీంకి షాకిచ్చిన అమెజాన్

అసలే మన తెలుగు చిత్ర సీమ ప్రముఖులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. సినిమా ప్రారంభం దగ్గర్నుంచి పారితోషికాలు.. రిలీజ్ వరకూ అన్నీ సెంట్ మెంట్ మీదే దాదాపు నడుస్తాయి. ఇదే ఫార్ములా పాటించాలనుకున్న నేచురల్ స్టార్ నానికి మాత్రం

నాని సహా 'వి' టీంకి షాకిచ్చిన అమెజాన్
Anil kumar poka
|

Updated on: Sep 05, 2020 | 1:14 PM

Share

అసలే మన తెలుగు చిత్ర సీమ ప్రముఖులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. సినిమా ప్రారంభం దగ్గర్నుంచి పారితోషికాలు.. రిలీజ్ వరకూ అన్నీ సెంట్ మెంట్ మీదే దాదాపు నడుస్తాయి. ఇదే ఫార్ములా పాటించాలనుకున్న నేచురల్ స్టార్ నానికి మాత్రం వి సినిమా రిలీజ్ విషయంలో అమెజాన్ షాకిచ్చింది. నాని ఫస్ట్ మూవీ అష్టాచమ్మా ప‌న్నెండేళ్ల క్రితం ఈరోజు అంటే సెప్టెంబర్ 5న రిలీజై బంపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజౌతున్న తన కొత్త మూవీ ‘వి’ కూడా ఇదే రోజు రిలీజ్ చేయాలని భావించాడు నాని. చిత్ర యూనిట్ ఇదే ముహూర్తం ఖరారు చేసి అమెజాన్ ముందుంచింది. దీనికి ఓకే చెప్పింది సదరు సంస్థ. ఫలితంగా ‘వి’ సినిమా అర్థ‌రాత్రి 12 గంట‌ల 5 నిమిషాల‌కు స్ట్రీమ్ చేయాలి. కాని రాత్రి ప‌ది గంట‌ల‌కే ఈ సినిమాని స్ట్రీమింగ్ కి ఉంచింది అమెజాన్. నిర్మాత దిల్ రాజు.. హీరో సహా మూవీ యూనిట్ ఎవ్వరికీ ఈ విషయం అస్సలు తెలియదట. అయితే, సినిమా 10 గంటలకే స్ట్రీమింగ్ అయిందన్న విషయం తెల్సుకున్న చిత్ర సభ్యులు ఒక్కసారిగా అవాక్కైపోయారు. మొత్తానికి ఇలా నాని 25 సినిమా అతని లక్కీ డేట్ సెప్టెంబ‌రు 5న కాకుండా 4నే విడుద‌లైపోయిందన్నమాట.

Follow Us
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?