AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్ వెర్సస్ స్టైలిష్ స్టార్.. సంక్రాంతి వార్‌‌కు సిద్ధం!

2019 సంక్రాంతితో పోలిస్తే.. 2020 పొంగల్ సీజన్‌కు పోటీ బాగా టఫ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండగా.. వాటిల్లో రెండు బడా చిత్రాలు పక్కాగా రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్లను విడుదల చేశాయి. అందులో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా కాగా.. మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ. ఈ రెండు చిత్రాలు కూడా […]

సూపర్ స్టార్ వెర్సస్ స్టైలిష్ స్టార్.. సంక్రాంతి వార్‌‌కు సిద్ధం!
Ravi Kiran
|

Updated on: Oct 13, 2019 | 1:32 AM

Share

2019 సంక్రాంతితో పోలిస్తే.. 2020 పొంగల్ సీజన్‌కు పోటీ బాగా టఫ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండగా.. వాటిల్లో రెండు బడా చిత్రాలు పక్కాగా రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్లను విడుదల చేశాయి. అందులో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా కాగా.. మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ. ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఆర్మీ మేజర్ లుక్‌లో మహేష్ అదరగొడుతుండగా.. మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌లో బన్నీ ఒక చేత్తో కోడిపుంజును పట్టుకుని.. వేరొక చేత్తో వేట కొడవలితో హోరాహోరీ పోరుకు సిద్దమయ్యాడు. ఈ రెండు మూవీస్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్స్‌కు విశేషదారణ కూడా లభించింది. ఇక వీరిద్దరూ జనవరి 12వ తేదీని లాక్ చేసుకోగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా అటూ ఇటూగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళతో పాటుగా విక్టరీ వెంకటేష్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి సిద్ధం చేస్తున్నాడు. ‘ఎఫ్2’ మాదిరిగానే పండగ సీజన్‌లో మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచివాడువురా’ కూడా పండగ రేస్‌లోనే ఉంది. మరి ఈ పంచ్ పటాకాలో ఏ చిత్రం భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టుకుంటుందో వేచి చూడాలి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్