AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్

తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన కళ్లకురిచ్చి దళిత ఎమ్మెల్యే ప్రభు(34) డిగ్రీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న టీనేజీ యువతని ప్రేమ వివాహం చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభు లవ్ మ్యారేజ్ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఎమ్మెల్యే ప్రభు ఇంట్లో నిరాడంబరంగా ఈ వివాహం జరిగిపోయింది. త్యాగదుర్గం మలైకోటై గ్రామానికి చెందిన సౌందర్యతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు ప్రభు. సౌందర్య తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం సౌందర్య […]

ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్
Venkata Narayana
|

Updated on: Oct 06, 2020 | 1:51 PM

Share

తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన కళ్లకురిచ్చి దళిత ఎమ్మెల్యే ప్రభు(34) డిగ్రీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న టీనేజీ యువతని ప్రేమ వివాహం చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభు లవ్ మ్యారేజ్ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఎమ్మెల్యే ప్రభు ఇంట్లో నిరాడంబరంగా ఈ వివాహం జరిగిపోయింది. త్యాగదుర్గం మలైకోటై గ్రామానికి చెందిన సౌందర్యతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు ప్రభు. సౌందర్య తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్‌ రెండో ఏడాది చదువుతున్నారు.

అయితే, సౌందర్య కుటుంబసభ్యులు వివాహానికి మొదట ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత సుముఖం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే ప్రభుకు సౌందర్య గత పదేళ్లుగా తెలుసని.. అయితే గత ఏడాదిన్నర కాలం నుంచి వీరిద్దరూ ప్రేమించుకున్నారని తమిళనాట భోగట్టా. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత టికెట్ ఇవ్వడంతో 2016 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ప్రభు. అధికార పార్టీలో పెళ్లికాని ఎమ్మెల్యే అంటే ప్రభు పేరే ఠక్కున చెప్పేవారిప్పటివరకూ.  ఎవరినీ రౌడీలతో బెదిరించి సౌందర్యని పెళ్లి చేసుకోలేదు : ఎమ్మెల్యే ప్రభు

Follow Us
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్