ఢిల్లీలో మరింత పటిష్టంగా సెక్యూరిటీ ఏర్పాట్లు

దీపావళి పండుగ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు బుధవారం తుగ్లకాబాద్ పోలీసు రేంజిలో ఖాకీలు అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు. ఇందులో మహిళా పోలీసులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాక్టీసు లో ఏకే 47, ఎంపీ 5 వంటి  మోడరన్ రైఫిళ్లను వాడడం విశేషం. దీపావళిని పురస్కరించుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి.. (కరోనా భయాన్ని కూడా పట్టించుకోకుండా) నానా […]

ఢిల్లీలో మరింత పటిష్టంగా సెక్యూరిటీ ఏర్పాట్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 04, 2020 | 8:47 PM

దీపావళి పండుగ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు బుధవారం తుగ్లకాబాద్ పోలీసు రేంజిలో ఖాకీలు అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు. ఇందులో మహిళా పోలీసులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాక్టీసు లో ఏకే 47, ఎంపీ 5 వంటి  మోడరన్ రైఫిళ్లను వాడడం విశేషం. దీపావళిని పురస్కరించుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి.. (కరోనా భయాన్ని కూడా పట్టించుకోకుండా) నానా హడావుడి చేసే అవకాశం ఉందని. ఆ నేపథ్యంలో ఏ విధమైన అలజడి జరగకుండా చూసేందుకు ఈ ఫైరింగ్ ప్రాక్టీసు చేశామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Latest Articles
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి