పిల్లలు ఇష్టపడే కోవా బన్.. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి!
కోవా బన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. అయితే వీటిని ప్రతిసారి బయట కొనుగోలు చేయలేం కదా, అందుకే ఇంటిలోనే చాలా సులభంగా కోవా బన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అతి తక్కువ ఖర్చుతో ఇలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
