Jana Nayagan: జన నాయగన్ రిలీజ్.. ఇక ఇప్పట్లో లేనట్లేనా
విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదల సెన్సార్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడుతోంది. అనుకున్న ప్రకారం జనవరి సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం, కోర్టుల ద్వారా రివైసింగ్ కమిటీకి చేరింది. ఏప్రిల్ 30 లోపు విడుదలయ్యే అవకాశాలు లేవని యార్క్ సినిమాస్ ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందారు.
జన నాయగన్ సినిమా అనుకున్న ప్రకారం విడుదలై ఉంటే, ప్రేక్షకులు ఇప్పటికే దాన్ని చూసి నెల రోజులు దాటేసేది. అయితే, ఈ చిత్రం విడుదలకు ఇంకా నెల రోజులైనా పట్టే సూచనలు లేవని ప్రచారం జరుగుతోంది. విజయ్ తన ఆఖరి సినిమా ఇదేనంటూ ప్రకటించినప్పటి నుంచే జన నాయగన్ భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి ఈ సినిమా కోసం చాలా తమిళ చిత్రాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: డార్లింగ్‌కి చెక్ పెడుతున్న బాలీవుడ్.. ఇలా.. ఎలా.. చేస్తున్నారురా
శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు
కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం
Trisha Krishnan: అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

