మీ చిన్నారి చెవులకు అందమైన కమ్మలు.. ఇవి ట్రై చేయండి!
Samatha
16 February 2026
ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి ఉండే కలనే వేరుంటుంది. చాలా మంది తమ ఇంటి ఆడపిల్లను మహాలక్ష్మిగా భావిస్త
ుంటారు.
ఆడపిల్ల
ఇక ఎప్పుడూ తన కూతురు అందంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి తల్లీ, ఇక తన బుట్ట బొమ్మకు చెవులు కుట్టించిన తర్వా
త కమ్మల డిజైన్స్ కోసం తెగ వెతుకుతారు.
బుట్ట బొమ్మ
అయితే చిన్నారులకు అందాన్నిచ్చే అందమైన కమ్మల డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్క గ్రాము బంగారంతో ఉండే చెవి కమ్మలు ఏవో చూడండి.
1 గ్రామ్ కమ్మలు
ఈ మధ్య పూల కమ్మలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిన్నారులకు కూడా ఈ కమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి.
పూల కమ్మలు
ఇక ఎవరికైనా అందాన్ని ఇచ్చే బటర్ ఫ్లై కమ్మలు మీ చిన్నారికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు
చూడండి ఇవి.
బటర్ ఫ్లై కమ్మలు
రింగు కమ్మలు ఇవి చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి. చెవికి చుట్టుగా ఉంటాయి. చాలా అద్భుతంగా కనిపిస్త
ారు.
రింగు కమ్మలు
అదే విధంగా వన్ స్టోన్ కమ్మలు కూడా మంచి లుక్ ఇస్తాయి. ఏ డ్రెస్ వేసినా సరే ఈ కమ్మలు సెట్ అవుతాయంట.
మన్ స్టోన్
అదే విధంగా హార్ట్ కమ్మలు. ఇందులో చిన్న చిన్న స్టోన్స్ తో గౌన్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే మీ చిన
్నారి ప్రిన్సెస్ లా కనిపిస్తుంది.
హార్ట్ కమ్మలు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాములు కుబుసం విడిచే సమయంలో మనం చూడకూడదా?
శివ శివా.. శివరాత్రికి చలి నిజంగానే పారిపోతుందా..?
పెరుగు అన్నంలోకి సూపర్ డిష్.. క్యారెట్ ఊరగాయ ఇంట్లో ఎలా చేయాలంటే?