AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్‌గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!

ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్‌లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.

Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్‌గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!
Telangana, Municipal Elections
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2026 | 9:49 PM

Share

మ్యాజిక్ ఫిగర్. దీనికోసం పార్టీలు పడిన ఆరాటాలు, చేసిన పోరాటాలు, వేసిన డ్రామాలు అన్నీఇన్నీ కావసలు. మున్నిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ సీట్లు వచ్చుండొచ్చు. బట్.. స్టోరీ అక్కడితోనే అయిపోలేదని పార్టీలకు తెలుసు. గేమ్ అంతా రిజల్ట్స్ తరువాతే ఉంటుందనీ తెలుసు. లాస్ట్ 2 డేస్.. తెలంగాణ వ్యాప్తంగా జరిగింది కూడా అదే. సరిగ్గా 16వ తేదీన ప్రమాణస్వీకారానికి విజేతలను తీసుకొచ్చి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులను దక్కించుకుంటాయనుకున్నాం. ఒక గుర్తుపై గెలిచి మరో గుర్తు పార్టీల్లోకి వెళ్తారనే ఎక్స్‌పెక్ట్ చేశాం. కాని, అంతకు మించి జరిగింది. ఏకంగా ఇటువైపు ఉన్న పార్టీలే అటువైపు వెళ్లాయి. ఆ గట్టునే ఉంటామన్న పార్టీలు ఈ గట్టుకొచ్చాయి. మున్సిపల్ ఫలితాలప్పుడు కూడా ఇంత టెన్షన్ పడి ఉండరేమో. ఎన్నెన్ని ఉద్రిక్తతలో, ఎన్నెన్ని టెన్షన్లో. పార్టీల అగ్రనేతలైతే.. నిద్ర లేని రాత్రులు గడిపారు. గెలిచిన వాళ్లు ఎక్కడున్నారు, ఎక్కడికి పోతున్నారు, మనవైపే ఉంటారా, అటువైపు జంప్ అవుతారా.. ఈ టెన్షన్లతో బీపీలు, షుగర్లు మరికాస్త పెంచుకున్నారు. జనరల్‌గా ప్రజాతీర్పు వచ్చిన తరువాత ఇక అదే అల్టిమేట్. పెద్దగా మార్పులుండవ్. కాని, పార్టీలను ప్రశాంతంగా నిద్రపోనివ్వొద్దు అనుకున్నారో ఏమో.. ఏకంగా 35 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో పర్ఫెక్ట్ తీర్పు ఇవ్వలేదు ఓటర్లు. ఎన్నికలకు ముందు గెలుపు కోసం ఎంత టెన్షన్ పడ్డారో.. మున్సిపాలిటీలను దక్కించుకోవడం కోసం అంతకు మించిన టెన్షన్ ఇచ్చారు ప్రజలు. దాని ఫలితమే.....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..