AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న తారక్‌.. త్వరలో మహేష్‌.. వారిద్దరికీ అక్కడేం పని

మొన్న తారక్‌.. త్వరలో మహేష్‌.. వారిద్దరికీ అక్కడేం పని

Phani CH
|

Updated on: Feb 16, 2026 | 8:40 PM

Share

ఎన్టీఆర్, మహేష్ బాబులు విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇది సరదా ట్రిప్ కాదని, సినిమా షూటింగ్ పని మీదే వెళ్తున్నారని యూనిట్ చెబుతోంది. తారక్ జోర్డాన్‌లో, మహేష్ జార్జియాలో తమ రాబోయే చిత్రాల కోసం కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లలో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న తమ సినిమాల కోసం ఇద్దరు స్టార్ హీరోలు హెక్టిక్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, మహేష్ బాబులు ప్రస్తుతం విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇది సరదా కోసం కాదని, వారి రాబోయే సినిమాల షూటింగ్ పని మీదేనని యూనిట్ స్పష్టం చేసింది. అభిమానులు మాత్రం పనిలో పనిగా సరదాగా గడిపి రావాలని ఆశిస్తున్నారు. ఒకవైపు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ జోర్డాన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం జబర్దస్త్ లొకేషన్లను నీల్ టీమ్ గుర్తించింది. అక్కడ తారక్‌తో పాటు రుక్మిణి వసంత్ మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు. తారక్ నటించిన వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో, అందరి దృష్టి ఇప్పుడు ఈ కొత్త చిత్రంపైనే ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్‌కీ, అవకాశాలకీ లింక్‌ లేదంటున్న లేడీస్‌.. ఇక్కడ దమ్ముండాలి

టాలీవుడ్‌లో దాని ప్రభావం బాగా ఉంది భయ్యా.. భారీగా మారుతున్న చిన్న సినిమాలు

Peddi: పెద్ది టీం ప్రత్యేక వ్యూహం.. ఉత్కంఠ భరితంగా మారిన చరణ్ సినిమా

Jana Nayagan: జన నాయగన్‌ రిలీజ్‌.. ఇక ఇప్పట్లో లేనట్లేనా

Prabhas: డార్లింగ్‌కి చెక్‌ పెడుతున్న బాలీవుడ్‌.. ఇలా.. ఎలా.. చేస్తున్నారురా

Follow Us