AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యగ్రహణం : గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పకుండా తెలుసుకోండి!

సూర్య గ్రహణం ఏర్పడనుంది. 2026 లో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. అయితే గ్రహణం అనేది అన్నింటి పై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మంది గ్రహణం సమయంలో అనేక నియమాలు పాటిస్తారు. అయితే ఈ సారి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్‌లో కనిపించదు, సూతక కాలం చెల్లదు. అయినా గర్భిణీలు మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 16, 2026 | 8:58 PM

Share
సూర్య గ్రహణం సమయంలో గర్భిణీలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం అస్సలే మంచిది కాదు.  అది బిడ్డపై, తల్లి పై చాలా ప్రభావం చూపుతుందంట.

1 / 5
సూర్య గ్రహణం సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులను ఉపయోగించడం మంచిదికాదు. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, పండ్లు కట్ చేయడం, ఏవైనా సూదులతో బట్టలు కుట్టడం, ఇలా ఎలాంటి పనులు చేయకూడదు. వీటికి చాలా దూరంగా ఉండాలి. లేకపోతే ఇది గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉన్నదంట.

2 / 5
అదే విధంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్య కాంతి చాలా ఎక్కువగా, బలంగా ఉంటుంది. అందువలన ఇది కళ్లకు హానికరం. అదే విధంగా గ్రహణం సమయంలో బయట తిరగడం బయట ఉండి ఏదైనా పని చేయడం  చేయ కూడదంట. సూర్యగ్రహణం సమయంలో కిటికీలు, తలుపులు మూసి వేసి, ఇంటిలోనే ఉండాలంట.

3 / 5
అదే విధంగా గ్రహణం సమయంలో గర్భిణీలు తులసి మొక్కను తాకడం, తులసిని పూజించడం అస్సలే మంచిది కాదంట.  ముఖ్యంగా తులసి చెట్టుకు నీళ్లు పోయడం, ఆకులు కోయడం అశుభకరం అని చెబుతున్నారు పండితులు.

4 / 5
అలాగే గ్రహణం సమయంలో గర్భిణీలు  జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కట్ చేయడం చేయకూడదు. అంతే కాకుండా దహన సంస్కారాలకు వెళ్లడం చేయ కూడదు అని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us