నెమలి ఈకలతో అదృష్టం.. ఇంట్లో ఏ ప్రదేశంలో ఉండాలంటే?
Samatha
16 February 2026
నెమలి ఈకలు ఇంటిలో ఉండటం వలన ఆ ఇంటికే అందం వస్తుంది. అందుకే చాలా మంది అలంకరణ కోసం దీనిని ఇంటిలో పెట్టుకుంటారు.
నెమలి ఈకలు
అయితే ఇది కేవలం అందం కోసమే కాదండోయ్ అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందంట. కాగా, ఏ ప్రదేశంలో ఉంటే లక్కు కలిసి వస్తు
ందో ఇప్పుడు చూద్దాం.
అదృష్టం
ప్రధాన ద్వారం వద్ద నెమలి ఈకలను పెట్టడం శుభ ప్రదం. దీని వలన సానుకూల శక్తి పెరగడమే కాకుండా, దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుంది.
ప్రధాన ద్వారం
చాలా మంది నెమలి ఈకలను ఎక్కువగా లివింగ్ రూమ్‌లో పెట్టుకుంటారు. దీని వలన ఇంటిలో సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట.
లివింగ్ రూమ్
అదే విధంగా, ఈ శాన్య దిశలో నెమలి ఈకలను పెట్టడం వలన ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందిస్తు
ంది.
ఈశాన్య దిశ
వంట గదిలో నెమలి ఈకలను పెట్టుకోవడం వలన ఇది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, సంపదను కూడా ఆకర్షిస్తుంద
ంట.
వంట గది
దీనిని స్టడీ రూమ్‌లో పెట్టుకోవడం చాలా మంచిది. దీని వలన పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అదే విధంగా తెలివి తేటలు పెరుగ
ుతాయి.
స్టడీ రూమ్
అలాగే నెమలి ఈకలను లక్ష్మీ స్థానం అయిన బీరువా లేదా లాకర్ వద్ద పెట్టుకోవడం వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయంట.
లక్ష్మీ స్థానం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాములు కుబుసం విడిచే సమయంలో మనం చూడకూడదా?
శివ శివా.. శివరాత్రికి చలి నిజంగానే పారిపోతుందా..?
పెరుగు అన్నంలోకి సూపర్ డిష్.. క్యారెట్ ఊరగాయ ఇంట్లో ఎలా చేయాలంటే?