టాలీవుడ్ తారలు విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. పెళ్లి ఆహ్వాన పత్రిక వెలువడింది. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు హాజరుకానున్నారు.