AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల‌, జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ల నిశ్చితార్థం నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు ఓ ట్వీట్ చేశారు. అందులో ”డియ‌ర్ చై.. దాదాపు అన్ని విష‌యాల్లోనూ త‌ను అచ్చం నాలాగే ఉంటుంద‌ని..

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2020 | 11:56 AM

Share

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల‌, జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ల నిశ్చితార్థం నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు ఓ ట్వీట్ చేశారు. అందులో ”డియ‌ర్ చై.. దాదాపు అన్ని విష‌యాల్లోనూ త‌ను అచ్చం నాలాగే ఉంటుంద‌ని అంతా అంటూంటారు. త‌న‌పై ఈ ప్ర‌పంచంలోని ప్రేమ‌నంతా నువ్వు కురిపిస్తావ‌ని న‌మ్ముతున్నా”.. అంటూ త‌న‌కు కాబోయే అల్లుడు చైత‌న్య‌ను ఉద్దేశించి నాగబాబు ఆత్మీయ ట్వీట్ చేశారు. అలాగే ”ఈ రోజు నుంచి త‌ను నీ స‌మ‌స్య‌గా మారిపోయిందంటూ’ చ‌మ‌త్క‌రించారు నాగ‌బాబు.

ఇక సినీ హీరో, నిహారిక తోబుట్టువు వ‌రుణ్ తేజ్ కూడా నిహారిక, చైత‌న్య‌ల గురించి ట్వీట్ చేశారు. ”నా బేబీ సిస్ట‌ర్ ఎంగేజ్ మెంట్ ఈ రోజు జ‌రిగింది. మా కుటుంబంలోకి స్వాగ‌తం బావా”.. అంటూ నిహారిక‌, చైత‌న్య‌లో ఫొటో పెట్టి ట్వీట్ చేశాడు వ‌రుణ్‌.

కాగా నాగ‌బాబు డాట‌ర్‌ నిహారిక, గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు ఇందులో పాల్గొని సంద‌డి చేశారు.

శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..