AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్తను అన్యాయంగా చంపేశారు.. చెన్నకేశవులు భార్య నిరసన!

డాక్టర్ దిశ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దిశ కేసులోని నిందితులను నిన్న తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనితో దిశకు తగిన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్యాయంగా తమ వాళ్ళను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక అయితే.. తన […]

నా భర్తను అన్యాయంగా చంపేశారు.. చెన్నకేశవులు భార్య నిరసన!
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 07, 2019 | 5:49 PM

Share

డాక్టర్ దిశ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దిశ కేసులోని నిందితులను నిన్న తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనితో దిశకు తగిన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్యాయంగా తమ వాళ్ళను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక అయితే.. తన భర్తను చంపిన చోటే.. తనను కూడా కాల్చమని ప్రాధేయపడింది.

అంతేకాకుండా ఇవాళ ఆమె ఈ ఎన్‌కౌంటర్‌పై రోడ్డెక్కి ధర్నా చేసింది. దేశంలో చాలా మంది అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారని.. వాళ్ళని ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌ చేయలేదని.. కేవలం తన భర్తను మాత్రం ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని ప్రశ్నించింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పింది. అయితే ఈలోపే పోలీసుల జోక్యం చేసుకుని చెన్నకేశవులు భార్య రేణుకకి నచ్చజెప్పి పంపించారు. కాగా, ఈ నిరసనలో ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Follow Us
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!
మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!
రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేశారుగా
రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేశారుగా
పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ
పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ