కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా ఆధార్ సవరణ

నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆధార్, ఇతర చట్టాలు సవరణను గురువారం రాత్రి ఆలస్యంగా ప్రకటించింది. జనవరిలో పార్లమెంటు ద్వారా సవరణను తీసుకురావడంలో విఫలమైన తర్వాత మ‌ళ్ళీ నిన్న రాత్రి ఈ ప్రకటన వెలువడింది. భారత పౌరుల అవసరాలపై కంపెనీలు డిమాండ్ చేయడంతో అప్పట్లో ఈ సవరణ విమర్శలకు గురైంది. అప్పటి నుండి ఆధార్ ప్రాజెక్టు మరింత గందరగోళాన్ని చవి చూసింది.ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యం కిందికి వస్తుంది. ఇది మొట్టమొదటిగా మనీ బిల్ (ఇది జస్టిస్ చంద్రచూడ్ […]

కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా ఆధార్ సవరణ
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 6:19 PM

నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆధార్, ఇతర చట్టాలు సవరణను గురువారం రాత్రి ఆలస్యంగా ప్రకటించింది. జనవరిలో పార్లమెంటు ద్వారా సవరణను తీసుకురావడంలో విఫలమైన తర్వాత మ‌ళ్ళీ నిన్న రాత్రి ఈ ప్రకటన వెలువడింది.

భారత పౌరుల అవసరాలపై కంపెనీలు డిమాండ్ చేయడంతో అప్పట్లో ఈ సవరణ విమర్శలకు గురైంది. అప్పటి నుండి ఆధార్ ప్రాజెక్టు మరింత గందరగోళాన్ని చవి చూసింది.ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యం కిందికి వస్తుంది. ఇది మొట్టమొదటిగా మనీ బిల్ (ఇది జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేక తీర్పులో కాని సుప్రీం కోర్టు తన మెజారిటీ తీర్పులో సమర్థించింది). ఆధార్ నెంబరును ప్రైవేటు సంస్థలు ఉపయోగించకుండా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రభుత్వం వెంటనే ఆధార్ నెంబర్ ప్రైవేటు సంస్థలకు యాక్సెస్ ఇవ్వడానికి ఒక సవరణను తీసుకువచ్చింది.

ఏది ఏమైనప్పటికీ, ఎన్నికల ముందు ఆధార్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రిలయన్స్ జీయో, పేటీఎం వంటి కంపెనీలకు ఆధార్ ఆధారిత ఇ.కె.వై.సీ. ఉపయోగం ద్వారా దీని వృద్ధి సాధ్యపడింది. ఆధార్ అభివృద్ధి కూడా బిజెపి డిజిటల్ ఇండియా దృష్టిలో కీలకమైనది. ఆధార్ ప్రైవేటు పార్టీలకు పరిమితంగా ఉంది. మొబైల్ ఆధార్ లింకింగ్ పోయింది. ఆధార్ తీర్పులపై రివ్యూ పిటిషన్లు వస్తున్నాయి.

ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, న్యాయవాది అఫర్ గుప్తా ఇది ప్రభుత్వ శాసనపరమైన ప్రాధాన్యతలకు ప్రస్తావిస్తుంది అని సూచించారు.ఈ బిల్లుకు ఎటువంటి బహిరంగ సంప్రదింపులు లేవని, ఆధార్ ఉపయోగించుకునే ప్రైవేట్ సంస్థల సామర్ధ్యాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు. ఇది సమాచార భద్రత లేదా ఇన్ఫర్మేషన్ గోప్యతా చట్టం కోసం స్పష్టమైన ప్రక్రియని ఏర్పాటు చేయని ప్రభుత్వం యొక్క శాసనపరమైన ప్రాధాన్యతలకు సూచిస్తుందన్నారు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు