కరోనా కట్టడికోసం ధరించే.. ఆ మాస్క్ ఖరీదు రూ.2.90లక్షలు..

కరోనా కట్టడికోసం ధరించే.. ఆ మాస్క్ ఖరీదు రూ.2.90లక్షలు..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దాని నుండి రక్షణగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందరూ మాస్కుల బాట పట్టగా

TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 04, 2020 | 1:30 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దాని నుండి రక్షణగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందరూ మాస్కుల బాట పట్టగా.. పూణేకు చెందిన ఓ వ్యక్తి ధరించిన మాస్క్ వార్తల్లో నిలుస్తోంది. బంగారంతో తయారు చేసిన అతడి మాస్క్ ఖరీదు రూ.2.90 లక్షలు కావడం విశేషం. పూణేలోని పింప్రి-చించ్వాడ్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి ఈ ఖరీదైన మాస్కును ధరిస్తున్నాడు.

[svt-event date=”04/07/2020,12:45AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu