మెదక్ జిల్లాలో ప్రజావాణి..
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నాగేష్ ప్రజల నుండి పిటిషన్లు స్వీకరించారు. ధర్మారెడ్డి మాట్లాడుతూ మొత్తం 43 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 29 ఫిర్యాదులు రెవెన్యూ శాఖ, మరో 15 విభాగాలకు సంబంధించినవని చెప్పారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన సమాచారాన్ని ఫిర్యాదుదారులకు పంపాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది హాజరయ్యారు.