AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

బీహార్‌లొ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్నా జిల్లాలోని భక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 13మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరల్లోకి దగ్గర్లోకి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 25, 2019 | 8:35 AM

Share